తాడేపల్లి , గుంటూరు , ఆంధ్రప్రదేశ్

  • img

    మార్పు కోసం మొదలుపెట్టిన ప్రయాణంలో తొలి అడుగు మేము వేశాం. మీ అడుగులు జత కలుస్తాయని ఆశిస్తూ.......

    SUN PARTY

  • img

    దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు పౌరుని నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ధి.
    ---భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్

    SUN PARTY

SUN PARTY సిద్ధాంతం

" సమాజానికి అధర్మం చేసే వారి వల్ల కలిగే హాని కంటే
ధర్మం తెలిసిన వారి మౌనం ఎక్కువ హాని కలిగిస్తుంది "

SUN PARTY

స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ అనే రాజకీయ పార్టీ అనే మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకై, రాష్ట్ర అభివృద్ధికై, పేదరిక నిర్మూలనకై, కుల మత వర్గాలకి అతీతంగా సామాజిక న్యాయం కోసం, యువతకి మరియు ప్రజలకి రాజకీయాల పట్ల విశ్వాసం కొరకు, ఈ నిరంకుశ పాలన మరియు కుటుంబ రాజకీయాలను నేల కూల్చడం కొరకు, విద్యావంతులైన వారికి ఈ రాజకీయంలో అవకాశం కల్పించడానికి ఏక భావాలు కలిగిన వారందరూ కలిసి ఏర్పాటు చేసిన స్వతంత్ర పార్టీ.

మన సన్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారిని ప్రత్యేకంగా విద్యావంతులని మరియు సమాజం పట్ల అంకిత భావాలు కలవారిని ఆహ్వానిస్తుంది. రండి కలిసి పని చేద్దాం - మన ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందాం.

“సమాజానికి అధర్మం చేసే వారి వల్ల కలిగే హానికంటే ధర్మం తెలిసిన వారి మౌనం ఎక్కువ హాని కలిగిస్తుంది”.

మార్పు కోసం సన్ పార్టీకే ఓటు వేద్దాం.
FOR A CHANGE VOTE TO SUN PARTY
ప్రజలారా రాజకీయాల గురించి మాటలతో విమర్శించడం కాదు చేతల్లో చూపించండి.
మన ఓటు - మన పాలన
మన సన్ పార్టీతో మీరు కలిసి నడవడానికి ఇష్టం ఉన్నట్లయితే మీరు మీ అభిప్రాయాన్ని మరియు సభ్యత్వాన్ని నమోదు చేసుకోండి.

ఇట్లు,
ప్రెసిడెంట్
మీ సన్ పార్టీ టీం.